విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
. . . డి టి ఓ ఉమా మహేశ్వర్ రావు మాక్లూర్, బతుకమ్మ: విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో కిలకమైన రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రవాణా శాఖాధికారి ఉమా మహేశ్వర్ రావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా శనివారం మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గత తెలంగాణ మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డి టి ఓ ఉమ మహేష్ శ్వరరావు, ఎంఏవిఐలు...