విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండాలి
. . . బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ బాల్కొండ, బతుకమ్మ : విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాల్కొండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదే విధంగా ఆదర్శ...