విద్యార్థుల పొలంబాట

- నాట్లు వేసి... అన్నదాతలకు సన్మానం - జాతీయ రైతు దినోత్సవ వేడుకలు బతుకమ్మ, నవీపేట్ : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు పంట పొలాలకు వెళ్లి నాట్లు వేస్తున్న రైతు కూలీలకు , రైతులకు శాలువా కప్పి పుష్పాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు నారు ను మోసి నాట్లు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ పద్ధతులు, నారు మడి, నాట్లు, ఎరువులు, కలుపు, కోతలు, వరి లో రకాలు,...