విద్యార్థుల హక్కులను కాపాడాలి

  . . . నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి   . . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా బుధవారం నవీపేట మండల...