సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా

క్యాంపస్ చుట్టూ పోలీసుల బందోబస్తు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు   బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలో బేసిక్ వద్ద ఉన్న  తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దక్షిణ ప్రాంగణం విద్యార్థులు సోమవారం ఉదయం ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడ  బైఠాయించారు విద్యార్థులు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో అంబులెన్స్ లేకపోవడం, ప్రహరీ గోడ లేకపోవడం, పలు సమస్యల  కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యలను పరిష్కరించి నాధుడే లేడని పరిష్కరించేంతవరకు తాము ఆందోళన...