తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి
. . . ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి . . . అనంతరం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం . . . విద్యార్థులతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడిన సీఎం రంగారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని...