జాతీయస్థాయిలో ప్రశంసలందుకున్న ఏర్గట్ల విద్యార్థులు
బతుకమ్మ , ఏర్గట్ల: కాసుల చిత్రకళ అకాడమీ హైదరాబాద్ వ్యవస్థా పకురాలు పద్మావతి ఆధ్వర్యంలో రామాయణానికి సంబంధించిన అంశాలతో కూడిన జాతీయస్థాయి చిత్రలేఖన పోటీలను గత జూలై, ఆగస్టు నెలలో నిర్వహించారు. ఈ పోటీలలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 17 మంది విద్యార్థులు రామాయణ ఇతివృత్తంగా చక్కని చిత్రాలు గీసి పోటీకి పంపించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి తెలిపారు.వారు వేసిన బొమ్మలకు జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు రావడం, ప్రశంసలందుకోవడం ఈ పాఠశాలకు...