సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రమేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసమానతలు కలిగిన సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకం అని, విద్యార్థులు లేని ఏ పోరాటం విజయవంతం కాలేదు అని హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రమేష్ అన్నారు. అందుకే అసమానతలు కలిగిన సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి.రమేష్ అన్నారు.  నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యూ  నిజామాబాద్ నగర 23 వ మహాసభ  జిల్లా కేంద్రంలో...