జార్జి రెడ్డి నీ స్మరిస్తూ విద్యార్థుల మార్నింగ్ వాక్

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్న భూస్వామ్య , నిచ్చెన మెట్ల ఆధిపత్య వ్యవస్థను వ్యతిరేకించి , ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ నిర్మూలనకు కామ్రేడ్ జార్జి రెడ్డి ప్రత్యేక కృషి  చేశారని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. పి డి ఎస్ యు వ్యవస్థాపకుడు, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి 54 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరం వినాయక నగర్ లో  మార్నింగ్ వాక్ నిర్వహించారు.   ఈ...