మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులు
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని మోతె హైస్కూల్ విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను విద్యార్థులు తయారు చేశారు. పీ ఓ పీ గణపతుల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, అందుకు అందరు మట్టి గణపతులనే ప్రతిష్టించుకోవాలని ఈ సందర్బంగా హెడ్ మాస్టర్ వైద్య గణేష్, ఎన్ సీ సీ ఇంచార్జ్ మంచిర్యాల సురేష్ లు విద్యార్థులకు సూచించారు.ప్రతి విద్యార్ధి మట్టి గణపతులనే ఇండ్లల్లో ప్రతిష్టించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు మంచే గణేష్, మహేందర్, రత్నయ్య,...