ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యార్థులకే ఉంది
అసిస్టెంట్ ప్రొఫెసర్(సి)డా.పిట్ల సరిత నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచాన్ని మార్చే శక్తి యూనివర్సిటీ విద్యార్థులకే ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) డా.పి.సరిత అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ లో పి డి ఎస్ యూ యూనివర్సిటీ మహాసభ గురువారం కంప్యూటర్ అండ్ సైన్స్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా. పి.సరిత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు ప్రగతిశీల భావాలతో ప్రతి విషయాన్ని అధ్యయనం చేయాలని, విశ్వవిద్యాయాలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాలని అన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక...