చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది

. . . గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ అన్నారు. ఆదివారం నగరంలోని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే మంచి విద్యను అభ్యసించాలని, అప్పుడే మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల...