విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల కు బలి కాకూడదు

  . . .విద్యార్థుల చేతిలో పుస్తకం ఉండాలి... ఫీజు బకాయిల నోటీసులు కాదు. . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలికాకూడదు... ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ప్రతి విద్యార్థి పక్షాన బీజేవైఎం, బీజేపీ రోడ్లపైకి వచ్చి పోరాడతాయి" అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ...