తీవ్ర నీటి కొరతతో అనుక్షణం విద్యార్థుల నరకయాతన

  . . . మూడు,నాలుగు రోజులకొకసారే స్నానాలు   . . . విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక దృష్టి సారించని పై అధికారులు   . . . ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న దుస్థితి   ఇందల్వాయి, బతుకమ్మ   ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఉండే ఈ వసతి గృహంలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. విద్యార్థులు...