అమరుల త్యాగాలపై విద్యార్థులకు అవగాహన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ ఎల్లారెడ్డి మండలంలోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యార్థులకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.  జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల ప్రకారం ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గురువారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అంతా  191 మంది పోలీస్ ఆఫీసర్స్ శత్రువుల దాడిలో వీరమరణం పొందారని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యూ.శేషరావు,  ప్రభాకర్,...