విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో  బేసిక్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఏటీఎం నెంబర్ గాని, పాస్వర్డ్ గానీ, ఓటిపి నంబర్లు గాని చెప్పవద్దన్నారు. అనవసరమైన లింకులను ఓపెన్...