నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం కావాలి

  . . . విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు   . . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్   జుక్కల్, బతుకమ్మ :   నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో, దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఉద్యమాలకు సంఘీభావంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ) ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్...