నారాయణ విద్యా వ్యాపారంపై విద్యార్థి సంఘాల ఆందోళన

  . . . సీజ్ చేసిన అధికారులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   డిచ్ పల్లి మండలంలోని కేశాపూర్ శివారులో ప్రభుత్వ అనుమతుతు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయించినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం నారాయణ విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సీజ్ చేయించినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా టిజివిపి జిల్లా అధ్యక్షులు కళ్యాణ్, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, ఎఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి...