తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి

  . . . పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యార్థులకు ఎన్నికలు నిర్వహిస్తామని విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని పి.డి.ఎస్.యు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ అన్నారు. నగరంలోని శ్రామిక భవన్ లో బుధవారం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అనుసరిస్తున్న విధానాల వలన...