ఆందోళనలు కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

  . . . గురుకుల, సంక్షేమ, కేజీబీవీ హాస్టల్లలో సైకాలాజిస్టులను వెంటనే నియమించాలి   . . . ఏఐఎస్ బి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో గురుకుల, సంక్షేమ, కేజీబీవీ హాస్టల్లలో ఉన్న విద్యార్థినుల ఆత్మహత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన...