ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి సూసైడ్ కలకలం
. . . రామ్ చరణ్ సూసైడ్ కు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి . . . పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో దుర్ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పాఠశాలలో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ విద్యార్థి రామ్ చరన్ సెల్ ఫోన్ తీసుకువచ్చి ఉపయోగించినట్లు సమాచారం. దీనిపై ఉపాధ్యాయురాలు...