కుక్కల దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు
రాజంపేట శిశు మందిర్ పాఠశాలలో ఘటన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలింపు రాజంపేట, బతుకమ్మ : మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఓ విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజంపేట మండల కేంద్రంలోని శ్రీ శారద శిశు మందిర్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి ధనుంజయ్ (4) మూత్ర విసర్జనకు వెళ్ళాడు. ఈ...