రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు విద్యార్థి ఎంపిక
నందిపేట్, బతుకమ్మ : రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకునందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న పోలపల్లి నందిత పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 7,వ తేది న ఇండియన్ మిషన్ స్కూల్ లో జరుగనున్న 58 వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖో ఖో పోటీలకు ఎంపిక అయ్యింది. అక్టోబర్ 22 వ తేదీన కామరెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సెలెక్షన్స్ లో ఎంపిక అయ్యి. పిట్లం లో జరిగిన సన్నాహాక...