నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో విద్యార్థుల పార్లమెంటరీ ఎన్నికలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరం లోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో బుధవారం విద్యార్థుల పార్లమెంటరీ ఎలక్షన్స్ ఘనంగా ప్రజాస్వామ్య విలువలతో నిర్వహించబడ్డాయి. హెడ్ బాయ్ , హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్, ఎకో హెల్త్ కల్చరల్ పదవుల కోసం మొత్తం 14 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. తమ సామర్థ్యాన్ని, నాయకత్వ గుణాలను ప్రదర్శించేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కె. సంతోష్ కుమార్ , కరస్పాండెంట్ కే శ్రీదేవి లు మాట్లాడుతూ, "ఈ రకమైన ఎన్నికలు విద్యార్థులలో ప్రజాస్వామ్య...