ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలో స్టూడెంట్ ఔట్రీస్ ప్రోగ్రాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం అప్లైడ్ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో "బహుళ పంటల సమ్మేళన వ్యూహం: ఏకపంట ఆధిపత్యం నుండి సమగ్ర వ్యవసాయ వ్యవస్థల వైపు మారడం" అనే అంశంపై ఒక రోజు విద్యార్థుల అవగాహన, చేరిక కార్యక్రమం (స్టూడెంట్ ఔట్రీచ్ ప్రోగ్రాం) బ్రోచర్ ను తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి టి.యాదగిరి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ఈ కార్యక్రమం బహుళ పంటల సమ్మేళనం ద్వారా రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధి ఎలా...