బంగారు గొలుసు కోసం మంత్రగాళ్ల వద్ద విద్యార్థినికి వేధింపులు

 అధికారుల అనుమతి లేకుండా మాంత్రికుడి వద్ధకు కేజిబివి విద్యార్థిని సిఆర్టి బంగారు గొలుసు మాయం నేపథ్యంలో మాక్లూర్ కేజిబివిలో దారుణం వివాదాల పుట్టైనా మాక్లూర్ కేజిబివిలో కొత్త వివాదం  నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో ఒక కేజిబివిలో దారుణం జరిగింది. సైన్స్, విజ్ఞానం గురించి బోధించే ఉపాధ్యాయులు బంగారు గొలుసు పోయిందని మూఢనమ్మకాల తో మాంత్రికుల వద్ధకు తీసుకువెళ్లి విద్యార్థినిలను వేధించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.  మాక్లూర్ కేజిబివిలో జరిగిన దారుణ అమానుష సంఘటన కు సంబందించిన బాధిత విద్యార్థినిల వీడియోలు...