లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం

ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో శుక్రవారం స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ రకాల వర్కింగ్ మోడల్ ఎక్స్పరిమెంట్, ప్రొజెక్టర్ వర్క్ పిరమిడ్స్ తో అందర్నీ ఎంతగానో అలరించారు. విద్యార్థులందరూ ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా వివరించారు, ఈ కార్యక్రమంలో ఫుడ్ పిరమిడ్ మానవ జీర్ణ వ్యవస్థ మూత్రపిండాలు, జంతు ప్రదర్శనశాల, కాలుష్యాన్ని ఎలా అరికట్టడం అంతేకాకుండా గణిత పరికరాలు లెక్కలు సులువుగా చేయడం సులభమైన పద్ధతిలో సూత్రాలను రాబట్టడం, అంతేకాకుండా చిన్నచిన్న పిల్లలు పండ్లు కూరగాయలు...