విద్యార్థుల క్షేత్ర పర్యటన

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రంలోని ఉషాజ్యోతి విద్యార్థులు గురువారం క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా వరినాట్లు నడుస్తున్న పంట పొలాల వద్దకు వెళ్లి వరి పంట గురించి వారి పుస్తకాలలో ఉన్న సమాచారం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. విద్యార్థులు వరి నాట్లు వేశారు.పంట క్షేత్రం వద్ద అందుబాటులో ఉన్న రైతులు అరుణ్, కిరణ్ లు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్బంగా స్కూల్ కారస్పాండెంట్ గిరిబాబు మాట్లాడుతూ క్షేత్ర పర్యటన అనేది సాధారణంగా విద్యార్థులు తరగతి వెలుపల ఉన్న ప్రాంతాన్ని...