బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి

  . . . శ్రావణి కుటుంబానికి న్యాయం కోరుతూ అఖిలపక్ష ధర్నా   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ బాలికల వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థిని శ్రావణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన ఈ ధర్నాలో వివిధ రాజకీయ పార్టీల...