పిడుగు పడి విద్యార్థి మృతి
. . . వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న విద్యార్థి హఠాన్మరణం . . . దేవి తండాలో విషాదం ఇందల్వాయి, బతుకమ్మ : వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న విద్యార్థి పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఆదివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిలోని దేవి గాడ్ తాండ పంచాయతీ పరిధిలో జరిగింది. దేవిగాడ్ తండాకు చెందిన బాదావత్ చరణ్(18) వ్యవసాయ పొలం వద్దే ప్రాణాలు కోల్పోయాడానీ ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలత...