ఇష్టంలేని చదువుతో విద్యార్ధిని బలవన్మరణం

కంట తడిపెట్టిస్తున్న సూసైడ్ నోట్ ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య   వెబ్ న్యూస్, బతుకమ్మ : నాకు చదువు అర్థం ఐతలే.. మీకు చేబితే మీరు అర్థం చేసుకుంటలే... నాకు మొత్తం టెన్షన్ ఐతుంది. మైండ్ పోతుంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే, నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకుంటలే చివరకు నాకు చావే దిక్కయింది... అంటు ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది... హనుమకొండ జిల్లా కేంద్రంలోని  నయీమ్ నగర్ ఎస్ఆర్ జూనియర్...