ఉరేసుకుని విద్యార్ధి ఆత్మహత్య
తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ గురుకులంలో ఘటన ట్రిమ్స్ అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నిరసన వర్ని, బతుకమ్మ : తెలంగాణ మైనార్టి గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం గన్ పూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న షేక్ గౌస్ (14) సంవత్సరాలు వసతి గృహంలోని గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు...