విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పి.డి.ఎస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో క్రొవ్వోతుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, పీడీఎస్క్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీడీఎస్యూ మాజీ నాయకులు కోనేరు సాయిలు మాట్లాడుతూ మన కాలపు వీరులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి, కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి ఏప్రిల్ 14నే కావడం విశేషమన్నారు. కామ్రేడ్ జార్జిరెడ్డి జీనా హైతో...