ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు
. . . ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన నిజామాబాద్ నగరంలోని బోర్గాం ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఒకటవ తరగతి విద్యార్థి దేవాన్ష్ ఎప్పటి లాగే పాఠశాలకు మంగళవారం వెళ్లాడు. ఉదయం 12 గంటల ప్రాంతం లో సదరు విద్యార్థి కాలకృత్యాలకు వెళ్లే సమయంలో ఏదో విష కీటకం విద్యార్థికి కాటు వేసినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పి రావడం తో సదరు విద్యార్థి...