శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిపై దాడి

  . . . 12 మంది తోటి విద్యార్థులపై ఆరోపణలు   మేడ్చల్, బతుకమ్మ :   దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై హాస్టల్‌లో రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం తమ...