యోగాలో విద్యార్థి ఆదిత్యకు సిల్వర్ మెడల్
ఇందూర్, బతుకమ్మ : యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో నందిపేట్ లోని ఉజ్వల స్కూల్లో ఈనెల 1న నిజామాబాద్ జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కాకతీయ ఒలంపిక్స్ సుభాష్ నగర్ 7వ తరగతి విద్యార్థి పడకంటి ఆదిత్య 10-12 సంవత్సరాల వయస్సు గల కేటగిరి లో ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకున్నా ఆరోగ్యరక్ష యోగా సెంటర్ డా.ఐశ్వర్య ఆధ్వర్యంలో కేవలం రెండు గంటల్లో ప్రాక్టీస్ చేసి మొదటి సారి యోగా పోటీల్లో పాల్గొని సిల్వర్...