అమరుల స్పూ ర్తి తో విద్యారంగ సమస్యల పై పోరాటాలు చేయాలి

- విద్యార్థి పోరాటాల గొంతుక పిడిఎస్యు - పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి. సంఘం బతుకమ్మ, బోధన్ : విద్యార్థుల సమస్యల పై ప్రభుత్వాలతో పోరాడిన అమరుల స్ఫూర్తి తో పోరాటాలు చేసిన పి డి ఎస్ యు విద్యార్థుల గొంతుక అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి.సంఘం అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బోధన్ పట్టణంలోని పిఆర్టియు భవన్ లో పి డి స్ యు అర్ద శతాబ్దొత్సవ సభ ల...