ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటమే మార్గం
. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు ఆయా రంగాల ప్రజల సమస్యలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలుసుకొని వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడంతో పాటు, సంగం సాధారణ ప్రజలకు కూడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని, ఫలితంగా ప్రజా సమస్యలు రోజురోజుకు పేరుకు...