రైతాంగానికి పోరాటమే ఏకైక మార్గం

సిరికొండ, బతుకమ్మ: సమస్యల పరిష్కారం కోసం రైతాంగానికి పోరాటమే ఏకైక మార్గమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) పిలుపుమేరకు హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సిరికొండ మండలానికి చెందిన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, ఏఐయూకేఎస్ నాయకులు గురువారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఏళ్లుగా ఢిల్లీ కేంద్రంగా రైతులు పోరాడుతుంటే కేంద్రంలో అధికారంలో...