సమానత్వం కోసం బలమైన పోరాటాలు నిర్మించాలి

 ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ బతుకమ్మ,నిజామాబాద్ సిటి - అన్నీ రంగాలలో మహిళల సమానత్వం కోసం బలమైన పోరాటాలు నిర్మించాలని పి వో డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో ద్వారకానగర్ ఇఫ్ట్ కార్యాలయంలో పీవోడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా పీవోడబ్ల్యూ జెండాను జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ మాట్లాడుతూ సమాజంలో మహిళల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనేక...