కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలి
ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నగరంలోని ఆర్.ఎన్ ఫంక్షన్ హాల్ లో ప్రతినిధుల సభ నిర్వహించారు. ముందుగా టీయూసీఐ జెండాను రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్, మహాసభల...