పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలు

 డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ ఇ.రేవతి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలని డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ ఇ.రేవతి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్ర విభాగం  ఆధ్వర్యంలో  ఎంపవరింగ్ ఇండియా  2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్  ” అనే అంశం పై జరిగిన  జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్...