అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

సైబర్ నేరాల పై ప్రజలలో అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలి నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పటిష్టమైన చర్యలు చర్యలు తీసుకోవాని పోలీస్ అధికారులను నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయిచైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యలయంలో  మూడు  డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష...