ఆర్టీసీలో సమ్మె సైరన్

  . . .  యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు సిద్దమయ్యారు. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసులను ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని, 2021 వేతన సవరణ చట్టం 30 శాతం ఫిట్ మెంట్ తో అమలు చేయాలని సమ్మె సైరన్ మోగించారు. ఆర్టీసీకి రావాల్సిన 2500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని,...