విద్యుత్ సంస్థలో సమ్మె సైరన్… ఆర్టిసన్ గుర్తింపు కోసం కార్మికుల కదలికలు

  . . . డిమాండ్ల సాధనకు టీవీఏఈ జేఏసీ సమ్మె నోటీసు   . . . కన్వర్షన్, ఏపీఎస్ఈబి రూల్స్ అమలు చేయాలని గళమెత్తిన కార్మికులు   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం (టీవీఏఈ, జేఏసీ) తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఎల్లారెడ్డి డివిజన్‌లో నిర్వహించారు. సమావేశంలో ఆర్టిసన్ కార్మికులకు...