కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉమ్మెడ బ్రిడ్జిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్   నందిపేట్, బతుకమ్మ : గణేష్ నిమజ్జనం నిమిత్తం నందిపేట్ లోని ఉమ్మెడ బ్రిడ్జిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నందిపేట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా,...