మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి 

  . . . ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ లావణ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ లావణ్య ప్రభుత్వాలను కోరారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాందేవ్‌వాడ లోని ఆర్ ఎస్ పీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆల్ ఇండియా యునైటెడ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ కటారి లావణ్య మాట్లాడుతూ...