నంబర్ లను మార్ఫింగ్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు
. . . రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ : నంబర్ లేకుండా, నంబర్ ప్లేట్‌కు అడ్డుపెట్టడం, సగం నంబర్లు కనిపించేలా ఉంచడం, నంబర్లను మార్ఫింగ్ చేసి వాహనాలు నడిపిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. బుధవారం ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ తొలగింపు, నంబర్ ప్లేట్ మార్ఫింగ్ వంచి వాటిపై...