అనవసర తప్పిద్దాలకు అవకాశం ఇస్తే కఠిన చర్యలు.

  . . . లోపాలు జరిగితే అధికారులే బాధ్యులు   . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   భీంగల్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్న రిటర్నింగ్ అధికారులు, పై అధికారులను సంప్రదించి సందేహలను నివృత్తి చేసుకోవాలని  కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం జిల్లాలోని భీంగల్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ...