ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు

  . . . బోధన్‌లో 8 మందికి జైలు శిక్ష   బోధన్, బతుకమ్మ :   ప్రజా శాంతిని భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌ఓ వి. వెంకటనారాయణ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ఘటనల్లో 8 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఇరువర్గాలు గొడవ పడుతున్న ఆరు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి,...